తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఈ నేపధ్యంలో వరదల వల్ల సంభవించిన నష్టాలను అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

#RevanthReddy #kamareddyfloods #floods #reviewmeeting #TelanganaFloods #CMReview #DisasterManagement #TelanganaNews #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️